Titel in Telugu: తొలి ఉపాధ్యాయుడు
Autor: Tschingis Aitmatow
Format: Softcover, 11,5 x 17,5 cm
Seiten: 106
Sprache: Telugu
Erschienen: Indien, Hyderabad Book Trust, 2008
Kurzbeschreibung:
Das Schriftbild ist deutlich zu lesen.
Short Description in English:
Toli upadhyayudu, (First Teacher Duishen) Chingiz Aitmatov, translator Uppala Lakshmana Rao, 106 pp, Rs. 80
The novel describes the aftermath of the Russian Civil War when a young Komsomol member and a former Red Army soldier Duishen comes to the village as the new teacher of the village. His enthusiasm to bring new ideas immediately faces resistance from a centuries-old tradition of life in Central Asia. The former soldier tries to improve literacy to this far Moslem area while villagers do not allow gỉrls to attend school. An immensely inspirational novel testifying to the power of an idealist teacher.
Chingiz Aitmatov (1928-2008) was a Soviet and Kyrgyz author who wrote in both Kyrgyz and Russian.His many novels drew on folklore, not in the ancient sense; Aitmatov tried to recreate and synthesize oral tales in the context of contemporary life.
Kurzbeschreibung in Telugu:
మారుమూల కిర్గిజ్ గ్రామంలో తొట్టతొలి పాఠశాలను స్థాపించి, నవసమాజ నిర్మాణం కోసం ఓ యువ ఉపాధ్యాయుడు పడిన తపనను, ఆక్రమంలో సామాజికంగా అతనికి ఎదురైన పెను సవాళ్లను హృద్యంగా చర్చిస్తుందీ నవల. దూషన్ పేరుతో చింగిజ్ 1962 లో రాసిన ఈ నవలకు ఆంగ్ల అనువాదమైన ‘ఫస్ట్ టీచర్ ‘ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. సోవియట్ సమాజ నిర్మాణం కోసం, తరతరాలుగా వస్తున్న సంప్రదాయ విలువలకు దూరం జరగాల్సి వచ్హినప్పుడు, తొలినాళ్లలో ఆయా జాతులు అనుభవించిన సంఘర్షణను, వ్యధను . . ఆ క్రమంలో ఓ తొలితరం ఉపాధ్యాయుడు సాధించిన విజయాలను అద్భుతంగా వివరిస్తుందీ నవల.
రచయిత: చింగీజ్ ఐత్ మాతోవ్,(1928-2008) రష్యా సామ్రాజ్యానికి దగ్గరగా ఉన్న కిర్గిజ్ ప్రాంతంలో జన్మించాడు. రాజకీయ, సామాజిక, విప్లవోద్యమ సందర్భాలలో జీవితాలను అద్భుతంగా ఒడిసిపట్టిన రచయిత. రష్యన్, కిర్గిజ్ భాషలు రెంటిలోనూ రాసిన చింగీజ్ పలుదేశాల్లో కిర్గిస్థాన్ రాయబారిగా పనిచేశాడు.