Titel in Telugu: ఓకతల్లి
Autor: Mahasweta Devi
Format: Softcover, 12 x 18 cm
Seiten: 142
Sprache: Telugu
Erschienen: Indien, Hyderabad Book Trust, 2017
Achtung. Das Buch obwohl Neuware hat leichte Transportschäden
Kurzbeschreibung in Englisch:
A story of one day in one’s life is the plot of this book. Told from the perspective of the mother, the day is her younger son’s birthday as well as the day of his death. She spends a day in search of the reasons for her son’s death.
Kurzbeschreibung in Telugu:
ఓ తల్లి జీవితంలో ఓ రోజు జరిగిన ఘటనా క్రమమే ఈ రచనలో కథా వస్తువు. తన చిన్న కొడుకు చనిపోయిన రోజు ఓ తల్లి జీవితంలో జరిగిన ఘటనలను నెమరు వేసుకుంటూ ఊరంతా తిరిగి ఇంటికొచ్చాక ఇంట్లో విందు చేసుకుంటున్న కుటుంబ సభ్యులను చూసి హతాశురాలై గుండె పగిలి చనిపోతుంది.
రచయిత మహా శ్వేతాదేవి 20వ శతాబ్దం భారతీయ సాహిత్య యవనిక పై దూసుకొచ్చిన నక్షత్రం. సమానత్వం హక్కు కోసం నిరంతరం శ్రమించిన రచయిత. నవలలు, వ్యాసాలు , కథలు , నాటికలు అనేకం ఆమె క లం నుండి జాలు వారి ఆమెకు 196లో భారతీయ సాహిత్య రంగంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ్ అవార్డునందించాయి. ఆదివాసీ హక్కుల కోసం తన రచనల ద్వారా విశేష కృషి చేసినందుకు గాను 1997లో రామన్ మెగసెసె అవార్డు ఆమెను వరించింది.