Titel in Telugu: Ghantaravam
Autor: Victor Hugo
Format: Softcover, 13,5 x 21,5 cm
Seiten: 186
Sprache: Telugu
Erschienen: Indien, Hyderabad Book Trust, 2011
Achtung. Das Buch obwohl Neuware hat leichte Transportschäden
Kurzbeschreibung:
Das Schriftbild ist deutlich zu lesen.
Short Description in English:
Depicting 1830s Paris amidst fast changing political developments, Victor Hugo, in this novel, unravels French culture and literature. The story centres on Quasimodo, the deformed bell ringer of Notre-Dame Cathedral, and his unrequited love for the beautiful dancer La Esmeralda. The novel has been described as a key text in French literature.
Kurzbeschreibung in Telugu:
పారిస్ లో1830లో వాయువేగంతో చోటు చేసుకుంటున్న పరిణామా నేపథ్యంలో రాసిన ఈ నవల ఫ్రెంచి సాహిత్యం, సంస్కృతిలో కలకం రేపింది. నోర్టె డాం చర్చిలో గంటలు కొట్టే కురూపి క్వాసిమోడో, అతని ప్రేమికురాలు లా ఎస్మరాల్డ ల చుట్టూ తిరుగుతుంది ఈ నవలా కథనం. ఫ్రెంచి సాహిత్యంలో ఈ నవల మణిపూస వంటిదన్న గుర్తింపు పొందింది.
రచయిత విక్టర్ హ్యూగో ఫ్రెంచి కవి, నవలా రచయిత, నాటక రచయిత రొమాంటిక్ యుగానికి చెందిన తిరుగులేని గొప్ప రచయిత. ఆరు దశాబ్దాల రచనా కాలం లో సాహిత్యంలోని అనేక రీతుల్లో ఆయన రచన లు సాగించాడు.